మెదక్ మున్సిపాల్ బడ్జెట్ సమావేశంలో MLA రోహిత్ రావు ఫైర్
మెదక్ మున్సిపాల్ బడ్జెట్ లో మెదక్ ఎంఎల్‌ఏ మైనంపల్లి రోహిత్ గారు ఇప్పటి వరకు మెదక్ బడ్జెట్ విషయంలో ఎందుకు చోరువ చూపలేదు అని కౌంకిలర్స్ లను నిలదీశారు ఇప్పుడు ఉన్నటుండి, బడ్జెట్ విషయంలో ఎందుకు దూకుడు తనం చూపుతున్నారో నాకు అర్థం కావడం లేదు అని ఎంఎల్‌ఏ గారు అన్నారు, మేము మెదక్ కు వచ్చాక నే గల్లీలలో అబివృద్ది కనిపిస్తోంది అన్నారు, ఇన్ని రోజులు అబివృద్ది గురించి ఎందుకు ప్రశ్నించలేదు, అని అన్నారు, అడిగే వారు లేక తమాషాలు చేస్తున్నారా అంటూ ఫైర్ అయ్యారు.