మెదక్ పార్లమెంటు నియోజక వర్గం 2004 లో నరేంద్ర బైసాబ్ , 2024 రఘునందన్ రావు ఇరవై సంవస్తరాల తరువాత BJP కి కలిసి వచ్చిన కాలం
రఘునందన్ రావు సిద్దిపేటలో ఎం.భగవంతరావు, భారతి దంపతులకు జన్మించాడు.
సిద్దిపేట డిగ్రీ కళాశాలలో B.Sc,
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎల్ ఎల్ బీ,
బి.ఎడ్, కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి మానవ హక్కులలో పీజీ, డిప్లొమా పూర్తి చేశారు.
విద్యాభ్యాసం తరువాత సిద్ధిపేట నుండి ఒక పారిశ్రామిక ప్రాంతం అయిన పటాన్ చెరువుకు 1991 లో నివాసం మార్చాడు , అక్కడ ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక వార్తా పత్రిక ఈనాడు లో అక్కడ 5 సంవత్సరాల కాలానికి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా పనిచేశాడు . అనంతరం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ గా చేరాడు.
రఘునందన్ రావు మొదట తెలంగాణ రాష్ట్ర సమితికి చెందినవాడు. అతను ఏప్రిల్ 27, 2001 నుండి తెలంగాణ రాష్ట్ర సమితితో ఉన్నాడు . అతను పొలిట్‌బ్యూరో సభ్యుడు, మెదక్ జిల్లా కన్వీనర్. 14 మే 2013 న తెలుగు దేశ పార్టీ పార్టీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారనే ఆరోపణలపై ఆయనను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నుండి సస్పెండ్ చేశారు. తదనంతరం ఆయన కాంగ్రెస్ లో చేరారు కానీ ఆ పార్టీ విధానాలు నచ్చకపోవడంతో కొద్ది రోజులకు బీజేపీ లో చేరారు,
ఈ సారి మెదక్ పార్లమెంటు నియోజక వర్గం నుండి బిజెపి పార్టీ అభ్యర్థిగా భరిలో ఉన్నారు , ఇతర పార్టీ ల నుండి నిలబడిన అబ్యార్తులు తనకు పోటీ కాదు అని ప్రజలు అంటున్నారు, అని రఘునందన్ సునయాసంగా చెప్పారు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు అభివ్రుధిని కోరుకుంటున్నారు అన్నారు, కేంద్ర ఎంతో ఇచ్చింది, కానీ ఇక్కడి నాయకులూ మెదక్ కు ఏమి చేయలేదు అని విమర్శించారు, 2024 MP ఎలక్షన్లలో BJP ఘనవిజయం సాదిస్తుంది, మెదక్ గడ్డ మీద 2004 లో ఆలే నరేంద్ర భైసాబ్ గారు జండా ఎగరేసారు, మళ్లీ BJP జండా 2024 లో మా దవనేని రఘునందన్ రావు గారు ఎగరవేస్తారు , అని ధీమా వ్యక్తం చేసారు .