తోడుపునూరి శివరామకృష్ణ
తోడుపునూరి శివరామకృష్ణ ఆర్యవైశ్య మెదక్ జిల్లా ముద్దుబిడ్డ కు
జన్మదిన శుభాకాంక్షలు .
మెదక్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జనరల్ సెక్రటరీ గాను, ఆర్యవైశ్య యువజన సభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గాను, కొనసాగుతున్నారు,
తోడుపునూరి శివరామకృష్ణ కుటుంబ సబ్యులతో...
తనకున్న పదవి పట్ల బాధ్యత తో నడుచుకునే గుణమున్న వ్యక్తి ఇటూ రాజకీయాల్లోనూ అటూ వ్యాపారంలో ను తనదైన శైలిలో రాణిస్తున్నారు, యువతకు ఆదర్శంగా నూ ఆపదలో ఉన్నవారికి అందుబాటులో ఉంటూ ఆప్యాయత అనురాగాలు కలిగిన వ్యక్తిగా పేరు సంపాదించుకుంటున్నారు, మాటల్లో మృదు స్వభావం నడక ల్లో స్నేహశీలి తత్వం పెనవేసుకొని అందరినీ ఆప్యాయత గా పలకరించే వ్యక్తి శివ రామకృష్ణ గారు, అందరూ ముద్దుగా రాము అని పిలుచుకుంటారు, పిలిస్తే పలికే నాయకుడిగా ఎదగాలని ప్రజలకు అందుబాటులో ఉంటూ తన సేవలను ప్రజలకు అందించాలని మెదక్ ప్రజలు కోరుకుంటున్నారు.