అరుణార్తి వెంకటరమణ మెదక్ - 9393949402
. అరుణార్థి వెంకటరమణ గారు రాజకీయా లో ఒక సామాన్య కార్యకర్తలారా తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రక్రియ మొదలైంది రాజకీయంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మెదక్ నియోజకవర్గంలో తనదైన శైలిలో రాజకీయా ముద్ర వేసుకున్న రాజకీయ నేత యువ నాయకుడు మన వెంకటరమణ గారు, మెదక్ నియోజకవర్గ ప్రాంతీయ వాసులకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలపై నిరంతరం నిర్విరామంగా సేవలందిస్తూ వారికి అందుబాటులో ఉంటూ ప్రజా నాయకుడిగా ఎదుగుతున్న మన యువ డైనమిక్ లీడర్ అరుణార్తి వెంకటరమణ గారు, మైనంపల్లి హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఎమ్మెల్యే గారికి నమ్మిన బంటుగా యువనాయకత్వం వహిస్తూ మెదక్ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములయారు అప్పటి MLA మైనంపల్లి హనుమంతరావు తో సన్నిహిత్యాన్ని పెంపొందించుకొని మంచి లీడర్ గా నమ్మదగిన నాయకుడిగా ఎదిగినారు , గత కొద్ది కాలంగా బిఆర్ఎస్ పార్టీలో కొనసాగారు,
తిరిగి మళ్లీ మెదక్ నియోజకవర్గం కు మైనంపల్లి రాకతో యువనాయకత్వం ఉరకలేసింది, రమణ తన అనుచరులతో కలిసి పనిచేసి మైనంపల్లి రోహిత్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో క్రియాశీల పాత్ర వహించారు, మెదక్ రాజకీయం పై పట్టు సాధించారు మైనంపల్లి రోహిత్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడంలో అరుణాతి రమణ గారి పాత్ర ఎంతైనా ఉందని చెప్పవచ్చును, ఇప్పుడు మెదక్ నియోజకవర్గ యువ నాయకుడిగా మైనంపల్లికి నమ్మిన బంటుగా మెదక్లో అన్ని వర్గాల ప్రజలకు చేదోడువాదోడుగా ఉంటున్నారు,భావిషత్తులో మరింత ఉన్నత స్టయికి ఎదగాలని మేదక్ ప్రజలు కోరుకుంటున్నారు.